వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశానికి గద్వాల ఆర్టీసీ కార్మికులు 75 మంది బుధవారం హైదరాబాద్ నాగోల్‌కు తరలివెళ్లారు. సమావేశం అశ్వత్థామ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు యూనియన్ పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Loading comments...

