Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మినేనికి ఎంపీ టికెట్ ?

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 10:30 AM శ్రీకాకుళంGeneral
తమ్మినేనికి ఎంపీ టికెట్ ? - Udayam
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న భేటీ అయ్యారు. కుమారుడు చిరంజీవి నాగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితులు, నేతల వ్యవహారశైలిపై తమ్మినేని వివరించినట్లు తెలిసింది. ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తమ్మినేనినే బరిలోకి దింపనున్నట్లు జగన్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...