తమిళనాడులో ప్రేమోన్మాది కిరాతకం: బాలిక హత్య!

తూత్తుకుడి జిల్లా ఐరాల్ సమీపంలోని సోలైపుత్తూరు ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా ఉంటున్న ప్లస్-1 విద్యార్థినిపై అనుమానం పెంచుకున్న ముత్తురాజా అనే యువకుడు, శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై కత్తితో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం తనకు తాను కూడా పదునైన ఆయుధంతో గాయపరుచుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్థానికులు అతడిని తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
