వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో అరెస్టయిన ఏడుగురు నిందితులకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది.
యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న ఈ ముఠా తీరుపై దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

