Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడుకు విపత్తు ముప్పు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:01 AM జాతీయంGeneral
తమిళనాడుకు విపత్తు ముప్పు - Udayam
భారీ విపత్తు సంభవిస్తే తమిళనాడులో రూ.6 వేల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని సీడీఆర్‌ఐ నివేదిక హెచ్చరించింది. విద్యుత్తు వ్యవస్థ బలహీనంగా ఉందని, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేందుకు రాష్ట్రం రిస్క్ ఆధారిత బడ్జెట్‌ను అనుసరించాలని సూచించింది.

Comments

G
Loading comments...