వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని శిశుగృహలోని ఒకటంటే ఒక ఏడాది పాపను తమిళనాడుకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు.
జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి చేతులమీదుగా చిన్నారిని దంపతులకు అందజేశారు. సంతానం లేనివారు చట్టప్రకారమే దత్తత పొందాలని, వివరాలకు జిల్లా పరిషత్‌లోని డబ్ల్యూఓ కార్యాలయంలో సంప్రదించాలని అధికారి తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, ప్రతినిధులు పర్వీన్, అపూర్వ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

