వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్గత సంక్షోభంతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో తీవ్ర అలజడి రేగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇండియా కూటమి కీలక సమావేశం జరుగుతున్న తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మమతా బెనర్జీ నాయకత్వంపై పార్టీలో అసమ్మతి రోజురోజుకూ పెరుగుతోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
Comments
Loading comments...

