వార్తలకు తిరిగి వెళ్లండి

‘వనపర్తి జిల్లా వద్దు.. నాగర్‌కర్నూల్ జిల్లా ముద్దు’ నినాదంతో తలుపునూరులో కొనసాగుతున్న అఖిలపక్ష జిల్లా మార్పు ఉద్యమం 140వ రోజుకు చేరుకుంది. జిల్లా మార్పు డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు, ప్రజలు నిరసన కొనసాగిస్తున్నారు.
తమ ప్రాంతాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

