వార్తలకు తిరిగి వెళ్లండి

‘తల్లికి వందనం’ పథకం కింద రూ.13 వేల సాయం అందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.అభ్యంతరాలు,ఫిర్యాదుల స్వీకరణ గడువును ఈ నెల 7 వరకు పొడిగించింది.
అర్హుల జాబితాలో పేరు లేకపోతే స్వర్ణ గ్రామం,వార్డు కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది.బ్యాంకు ఖాతా NPCI లింక్‌ను కూడా సరిచూసుకోవాలని తెలిపింది.ప్రస్తుతం ఫిర్యాదులను పరిశీలించి నగదు జమ చేస్తున్నారు.
Comments
Loading comments...

