వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్వయంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని నడపగా, కలెక్టర్ సుమిత్ కుమార్ వాహనంలో కూర్చున్నారు.
Comments
Loading comments...

