Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రుల హత్య కేసు నిందితురాలు సురేఖ ఆత్మహత్య

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 11:37 AM వికారాబాద్General
తల్లిదండ్రుల హత్య కేసు నిందితురాలు సురేఖ ఆత్మహత్య - Udayam
సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నర్సు సురేఖ (25) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా యాచారంలో 6 నెలల క్రితం తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన కేసులో ఈమె ప్రధాన నిందితురాలు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన సురేఖ, తిరిగి మత్తు మందు తీసుకునే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...