Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 10:48 AM హైదరాబాద్General
తల్లి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన శ్రీనివాస్ గౌడ్ - Udayam
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తన తల్లి విరుసనోళ్ల శాంతమ్మ 5వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు శాంతమ్మ, నారాయణ గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...