వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్, బంగ్లాదేశ్ తరహా అరాచకాన్ని సృష్టించి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని భాజపా ఆరోపించింది. దిల్లీ నిరసనల్లో రాహుల్, ప్రియాంక వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని విమర్శించింది.
మహిళా కానిస్టేబుళ్లతో అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపా నేతలు ఆరోపించారు. రాహుల్ ధైర్యముంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

