Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:24 PM ఖమ్మంGeneral
తల్లాడలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన - Udayam
ఎల్‌-నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వైరా కేవీకే శాస్త్రవేత్తలు డా. పావని, డా. ఫణిశ్రీ సూచించారు. తల్లాడ మండలం బాలపేటలో సర్పంచ్‌లు కోసూరి ధనలక్ష్మి, కటికి కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన రైతు చైతన్య సభ నిర్వహించారు. భూసార పరీక్షలు, జీవన ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ఎంపీడీఓ శ్రీధర్‌రాజు, ఎంఏఓ తాజుద్దీన్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం శాస్త్రవేత్తలను సన్మానించారు.

Comments

G
Loading comments...