వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడ వెంకట దామోదరి రైస్‌మిల్లులో డీఎస్‌వో కె.చందన్‌కుమార్, అసిస్టెంట్ డీఎం తనిఖీలు నిర్వహించారు. పీవీ యాప్‌తో తొలిసారి ధాన్యం, సీఎంఆర్ నిల్వలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు.
2024–25, 2025–26 సీజన్ల ధాన్యం, బియ్యం నిల్వల లెక్కలను పరిశీలించారు. మిల్లులో ఎలాంటి లోపాలు లేవని అధికారులు తెలిపారు. ప్రతి బుధవారం మిల్లుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

