వార్తలకు తిరిగి వెళ్లండి

తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అందించేందుకు సెప్టెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ విశ్రాంత సీఈవో పల్లి శ్రీరాములు తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.
రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, స్వచ్ఛంద రక్తదానమే ప్రాణరక్షణకు మార్గమని రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావు అన్నారు.
Comments
Loading comments...

