Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ధరకు రాయితీ బియ్యం కొనుగోలు పరిమితిని పెంపు

Follow Udayam on Google
D ANAND RAO Sep 10, 2026 8:40 AM పార్వతీపురం మన్యంవాణిజ్యం
తక్కువ ధరకు రాయితీ బియ్యం కొనుగోలు పరిమితిని పెంపు - Udayam
రాష్ట్రంలో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీ బియ్యం కొనుగోలు పరిమితిని 10 కేజీల నుంచి ఏకంగా 26 కేజీల బస్తా వరకు పెంచింది. వినియోగదారులకు బీపీటీ స్టీమ్ బియ్యాన్ని కేజీ రూ.52కి, రా బియ్యాన్ని రూ.50 చొప్పున విడిగా కూడా ఎన్ని కేజీలైనా అందుబాటులో ఉంచింది.

Comments

G
Loading comments...