Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే ఉద్యోగి మోసం.. అరెస్ట్‌

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 12, 2026 8:32 AM తిరుపతిGeneral
తితిదే ఉద్యోగి మోసం.. అరెస్ట్‌ - Udayam
శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తుడి నుంచి రూ.1.56 లక్షలు వసూలు చేసి మోసగించిన సస్పెండైన తితిదే ఉద్యోగి జలకర గిరిధర్‌ను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. తాను పేష్కార్‌నని చెప్పి నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తితిదేలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో నిరుద్యోగి నుంచి రూ.3.60 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది.

Comments

G
Loading comments...