వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్లతో వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. వర్షాలు, ఎండలతో వాతావరణంలో మార్పులే కారణమని వైద్యులు తెలిపారు. రోజూ ఓపీకి 100-150 మందికిపైగా వస్తున్నారని చెప్పారు.
ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా పెరగడంతో ఆసుపత్రిలో బెడ్లు సరిపోవడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

