వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ గురువారం న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో గోగిరెడ్డి కృష్ణారెడ్డి, చిలకా హేమంత్ కుమార్, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, కారుమంచి సునీల్, మన్నే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వీరికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దన్ రావుతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
Comments
Loading comments...

