Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుపతిలో ఉచిత IAS కోచింగ్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:47 PM తిరుపతిGeneral
తిరుపతిలో ఉచిత IAS కోచింగ్ - Udayam
AP ప్రభుత్వం P-4 కార్యక్రమంలో భాగంగా పేద, ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉచిత IAS కోచింగ్ ఇవ్వనుంది. లక్ష్మయ్య IAS స్టడీ సెంటర్‌తో MOU చేసుకోనుంది. ఎంపికైన 100 మంది అభ్యర్థులకు కోచింగ్ అందించనుంది. విద్యార్థుల హాస్టల్, వసతి సౌకర్యాలను BC సంక్షేమ శాఖ భరించనుంది. ఈ మేరకు ఈ నెల 13న MOU కార్యక్రమం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...