వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో మంగళవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన MSME వర్క్‌షాప్‌ను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు.
MSMEల అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, రాయితీలు, అవకాశాలపై అవగాహన కల్పించే అంశాలపై వర్క్‌షాప్‌లో చర్చించారు.
Comments
Loading comments...

