Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో ఏనుగుల గుంపు.. ప్రజలకు హెచ్చరిక

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 10, 2026 11:36 AM తిరుపతిGeneral
తిరుపతిలో ఏనుగుల గుంపు.. ప్రజలకు హెచ్చరిక - Udayam
ఎర్రవారిపాలెం మండలం కోటకాడపల్లి పంచాయతీ పరిధిలోని సద్దల గుండె చెరువు వద్ద సుమారు 22 ఏనుగులతో కూడిన గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. డ్రోన్‌ ద్వారా ఏనుగుల గుంపు సంచారాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఏనుగులు సమీప గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...