వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీ మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం 66 డివిజన్లకు గానూ టీడీపీ 38, జనసేన 19, భాజపా 3, వైకాపా 3, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.
దీంతో తిరుపతి కార్పొరేషన్‌ను కూటమి కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

