వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకుంది. తిరుపతి మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస ప్రసాద్, చిత్తూరు మేయర్‌గా కఠారి హేమలత విజయం సాధించారు.
తిరుపతిలో 66 డివిజన్లకు గాను కూటమి 60, వైసీపీ 3, ఇతరులు 3 చోట్ల గెలిచారు. చిత్తూరులో 60 డివిజన్లలో కూటమి 55, వైసీపీ 4, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
Comments
Loading comments...

