Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి టీటీడీ జూనియర్ వర్సిటీల్లో ప్రవేశాలు

విష్ణు వర్ధన్ Jul 16, 2026 5:54 PM తిరుపతి 6 viewsabout 2 hours ago
తిరుపతి టీటీడీ జూనియర్ వర్సిటీల్లో ప్రవేశాలు - Udayam Digital
టీటీడీ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రకటన విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 23, 24 తేదీలలో ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. మెరిట్ మార్కుల ఆధారంగా వేర్వేరు సమయాల్లో తిరుపతి స్థానిక, స్థానికేతర అభ్యర్థులకు ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది. అర్హులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా కళాశాలల్లో హాజరై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Comments

G
Loading comments...