Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో ఉచిత దర్శన టోకెన్ల జారీ రద్దు

Follow Udayam on Google
మానస శర్మ Jul 22, 2026 12:59 PM తిరుపతిGeneral
తిరుపతిలో ఉచిత దర్శన టోకెన్ల జారీ రద్దు - Udayam
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలోని కేంద్రాల్లో బుధవారం జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి తిరిగి టోకెన్లు ఇస్తారు. వరుసగా నాలుగో వారం టోకెన్లు రద్దు చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నేరుగా సర్వదర్శనానికి వెళ్లాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...