వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు మొదలయ్యాయి. శ్రీకాళహస్తిలో పంచాయతీల విలీనంపై కోర్టు కేసులతో ఎన్నికలకు బ్రేక్ పడింది.
నగరి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరులో ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతిలో 68 పంచాయతీల విలీనం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆలస్యమైతే పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
Comments
Loading comments...

