వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామ మత్స్యకార సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా యానమోని తిరుపతయ్య ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక సంఘం సర్వసభ్య సమావేశంలో నిర్వహించారు.
తనపై నమ్మకం ఉంచిన సభ్యులకు తిరుపతయ్య ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేసి, ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా పనిచేస్తానని చెప్పారు.
Comments
Loading comments...

