Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా తిరుపతయ్య

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 6:12 PM నాగర్ కర్నూల్General
మంగళవాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా తిరుపతయ్య - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా మంగళవాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా సదుర్ల తిరుపతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ సీతారామస్వామి దేవాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా సదుర్ల నాగరాజు, కోశాధికారిగా జి.రాజు ఎన్నికయ్యారు. కళాకారుల సంక్షేమం, ఉద్యోగాలు, వృద్ధ కళాకారులకు పెన్షన్‌, పక్కా ఇళ్ల కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...