Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్ సరదా.. క్వారీలో పడి బీటెక్ విద్యార్థి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:57 PM హైదరాబాద్General
రీల్స్ సరదా.. క్వారీలో పడి బీటెక్ విద్యార్థి మృతి - Udayam
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రీల్స్ సరదా ఒక యువకుడి ప్రాణం తీసింది. కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన బీటెక్ విద్యార్థి ముమ్మారెడ్డి సాయి ప్రణవ్ (17), మల్కారం క్వారీ వద్ద స్నేహితులతో కలిసి రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి సాయి ప్రణవ్ మృతదేహాన్ని వెలికితీశారు.

Comments

G
Loading comments...