Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిమెట్లలో విషాదం.. సైనెడ్ తాగి చిన్నారి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:28 PM హైదరాబాద్General
జీడిమెట్లలో విషాదం.. సైనెడ్ తాగి చిన్నారి మృతి - Udayam
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధి చింతల్‌లో జరిగిన ప్రమాదంలో సైనెడ్ తాగి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జ్యువెల్లరీ షాపులో బంగారం మెరుగుపెట్టేందుకు తెచ్చిన సైనెడ్‌ను, కొనుగోలుకు వచ్చిన మహిళతో పాటు ఉన్న చిన్నారి పొరపాటున తాగి అపస్మారక స్థితికి చేరి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...