Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:55 PM హైదరాబాద్General
9 రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ - Udayam
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో విస్తృతంగా ఆపరేషన్లు నిర్వహించి 35 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మోసపోయిన బాధితులకు సంబంధించిన రూ.88.48 లక్షల నగదును రికవరీ చేసి తిరిగి ఇప్పించారు. డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర అదనపు సీపీ ఎమ్ శ్రీనివాసులు సూచించారు.

Comments

G
Loading comments...