వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ జరుగుతోంది. రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ముందు ఉంచారు.
ఏపీలో 50.42 శాతం బీసీ జనాభా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ నిబంధనలను పరిశీలించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Comments
Loading comments...

