Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణోదేవి ఆలయం ముస్తాబు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:39 PM జాతీయంGeneral
వైష్ణోదేవి ఆలయం ముస్తాబు - Udayam
వైష్ణోదేవి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాల కోసం ఇతర రాష్ట్రాల పూలతో అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణవి, కాళికా, సరస్వతి ధామ్‌లలో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు. రూ.90కే సాత్విక భోజనం, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్ నమోదు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు అన్ని చర్యలు పూర్తి చేసింది.

Comments

G
Loading comments...