వార్తలకు తిరిగి వెళ్లండి

కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య కార్టూన్‌ను నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పౌరుల నిరసనల నుంచి ప్రభుత్వం ఇంకెంతకాలం తప్పించుకుంటుందని, విమానాశ్రయాల్లోనే ఉద్యమ నాయకులను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
"మీరు మా గళాలను అరెస్టు చేయలేరు.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయనివ్వం, ప్రశ్నిస్తూనే ఉంటాం" అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

