Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 22, 2026 9:58 AM రాజన్న సిరిసిల్లGeneral
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత దర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి నాలుగు గంటలు 300 రూపాయల శీఘ్రదర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. నిన్న 65,223 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 27,112 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు లడ్డూల విక్రయం 4.29 లక్షలు నమోదైంది

Comments

G
Loading comments...