Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మల్యే

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 12:41 PM విశాఖపట్నంGeneral
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మల్యే - Udayam
తిరుమలలో శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని, అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందజేసిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనం పొందారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత సేవ చేసేలా స్వామివారు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...