Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:21 AM తిరుపతిGeneral
ఇస్రో చైర్మన్ నారాయణన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 30న రాత్రి 11:51 గంటలకు GSLV F-18 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఇది నాలుగో నావిగేషన్ రాకెట్ ప్రయోగమని, దీనితో దేశ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...