Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 9:36 AM విజయనగరంGeneral
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది - Udayam
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, నారాయణగిరి షెడ్లు నిండి రింగురోడ్డు, శిలాతోరణం నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తులను విడతలవారీగా సర్వదర్శనం క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. వీరికి 14 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది.

Comments

G
Loading comments...