Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో కొత్త సిగ్నల్ టవర్లు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:01 PM తిరుపతిGeneral
తిరుమలలో కొత్త సిగ్నల్ టవర్లు - Udayam
భక్తులకు ఫోన్‌ సిగ్నల్‌ సమస్యలు లేకుండా తిరుమల ఘాట్‌రోడ్లు, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో కొత్త సిగ్నల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండో ఘాట్‌రోడ్డులో ఇప్పటికే జియో, ఇండస్‌ టవర్లు ఏర్పాటు కాగా, 14వ కిలోమీటరు వద్ద మరో టవర్‌ నిర్మిస్తున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లోనూ కొత్త టవర్ల పనులు సాగుతున్నాయి. సోలార్‌ వ్యవస్థలతో సిగ్నల్‌ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...