హాంకాంగ్‌లో భక్తిభావం

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హ్యాపీ వ్యాలీ హిందూ దేవాలయంలో వార్షిక సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ వేడుకలో దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్తీక మాసం సందర్భంగా పూజలు, వేదమంత్రాలు, భక్తిగీతాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Comments
Loading comments...
