Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో జీడిపప్పు తిరస్కరణ

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 9:38 AM పార్వతీపురం మన్యంGeneral
తిరుమలలో జీడిపప్పు తిరస్కరణ - Udayam
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి పార్వతీపురం నుంచి పంపిన సుమారు 12 టన్నుల జీడిపప్పు స్టాక్ను టీటీడీ అధికారులు తిరస్కరించారు. తిరుమల గోడౌన్కు చేరుకున్న జీడిపప్పును టీటీడీ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్లో పరీక్షించగా, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం స్టాక్ను వెనక్కి పంపించారు.

Comments

G
Loading comments...