వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం భక్త రామదాసు (కంచర్ల గోపన్న) వంశానికి చెందిన 10వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. ఆయన వెంట బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ ఉన్నారు.
Comments
Loading comments...

