వార్తలకు తిరిగి వెళ్లండి

మన గూడూరు తిరుమల వెళ్లే వారికి వాళ్లకి ఆర్టీసీ వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పారు. మన గూడూరు రైల్వే స్టేషన్ నుండి గతంలో ఉండే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు మళ్లీ స్టార్ట్ అయింది.
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఈ బస్సులు డైరెక్ట్ గా తిరుమల కూడా వెళ్తాయి. ఇందువల్ల ఇకపై గూడూరు వాసులు తిరుమలకు వెళ్లాలంటే గూడూరు రైల్వే స్టేషన్ నుండి నేరుగా ప్రయాణించవచ్చు.
Comments
Loading comments...

