Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు కాలినడకన తీన్మార్ మల్లన్న

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 4:04 PM హైదరాబాద్General
సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని, రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం ఏర్పడాలని కోరుతూ టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. పాదయాత్ర విజయవంతంగా సాగాలని, బీసీలకు రాజకీయంగా అధికారం దక్కాలని స్వామివారిని ప్రార్థించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...