Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 10:44 AM మహబూబ్‌నగర్General
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ - Udayam
తిరుమల, తిరుపతిలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి (జీఎంఆర్) నేడు తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...