Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి హుండీకి ఒక్కరోజే రూ.6.12 కోట్లు ఆదాయం

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 10:59 AM విజయనగరంGeneral
తిరుమల శ్రీవారి హుండీకి ఒక్కరోజే రూ.6.12 కోట్లు ఆదాయం - Udayam
తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మంగళవారం రికార్డు స్థాయిలో రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది. నిన్న స్వామివారిని 80,905 మంది భక్తులు దర్శించుకోగా 33,539 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 20-24 గంటలు సమయం పడుతుండగా భక్తులు క్యూలైన్లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేకుండానే నేరుగా దర్శనం చేసుకోవాలని TTD సూచించింది.

Comments

G
Loading comments...