Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 12:56 PM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం - Udayam
తిరుమలలో బుధవారం శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం 80,833 మంది స్వామివారిని దర్శించుకోగా, 24,771 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.06 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Comments

G
Loading comments...