వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా విజయవాడకు 13 కి.మీ. దూరంలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకారం లభించింది.
760 కి.మీ. ప్రాజెక్టు ఏపీలో దాచేపల్లి, గుంటూరు, నెల్లూరు మీదుగా సాగనుంది. తెలంగాణ, తమిళనాడులో అలైన్‌మెంట్‌పై సందిగ్ధతతో పనుల్లో జాప్యం జరుగుతోంది.
Comments
Loading comments...

